26, మార్చి 2026, గురువారం

ఒకరికి కలిగే ఆనందాన్ని నీకు లేదని భావించినప్పుడు నీకు కలిగే ఆనందాన్ని శ్రమగా మార్చుకొని సాగిపో

ఒకరికి కలిగే ఆనందాన్ని నీకు లేదని భావించినప్పుడు నీకు కలిగే ఆనందాన్ని శ్రమగా మార్చుకొని సాగిపో 

ఎప్పుడైతే శ్రమతో జీవిస్తావో అప్పుడు నీకు కలిగే ఆనందం ఎలా ఉంటుందో నీ ఆనందానికి ఇతరులు కూడా శ్రమించడం తెలుసుకుంటారు 

శ్రమ లేని ఆనందం అభివృద్ధి లేని అనుభవం ఫలితం లేని కార్య సమయం 

శ్రమ నుండి వచ్చేవన్నీ సంతోషాలే అందరికి ప్రయోజనములే నిరంతరం సాగే కార్యక్రమాలే అన్ని విధాల విజ్ఞాన శుభములే 

-- వివరణ ఇంకా ఉంది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి