ఎంత విజ్ఞానం ఉన్నా మేధస్సు మట్టిలో కలిసిపోతుంది ఎంతటి శక్తి సామర్థ్యాలున్నా శరీరం శూన్యమవుతుంది
ఎంతటి ఆరోగ్యం ఉన్నా దేహం ఎక్కడైనా కూలిపోతుంది ఎంతటి ఐశ్వర్యం ఉన్నా శ్రమను పెంచుతుంది
ఎంతటి ఉత్తములైనా కాలం మరచిపోతుది మారిపోతుంది మార్చేసుకుంటుంది మరో విధంగా సూచిస్తుంది
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment