Thursday, March 26, 2026

నీవు జీవించుటలో ఎక్కడ ఉన్నా విశ్వ విజ్ఞాన్నాన్ని ప్రకృతిని పరిశోధిస్తూ గ్రహించవచ్చు

నీవు జీవించుటలో ఎక్కడ ఉన్నా విశ్వ విజ్ఞాన్నాన్ని ప్రకృతిని పరిశోధిస్తూ గ్రహించవచ్చు  

నీ విజ్ఞాన అనుభవాలే జ్ఞాన పరిశోధనలే ప్రకృతి కార్యాల ప్రభావాలే సర్వజ్ఞానాన్ని అందించును 

జ్ఞానం తరతరాల జీవితాల కోసం సురక్షితంగా సాగడం కోసం ప్రశాంతంగా ప్రయాణించడం కోసం కార్యాలను ఫలితంగా పొందడం కోసం జ్ఞాన శక్తిని నిరూపించుకోవడం కోసం సమస్యలను (ఆగిపోయిన లేదా నిలిచిపోయిన కార్యాలు) పరిష్కారించుకోవడం కోసం గొప్పగా ఆలోచించడం కోసం ఉత్తములుగా ఇతర జీవరాసులకంటే విజ్ఞానవంతులుగా అభివృద్ధి చెందడం కోసం ఎటువంటి మహా కార్యాలైనా గొప్పగా సాధన చేస్తూ విజ్ఞాన ప్రణాళికలతో క్రమబద్ధంగా సాగించడం కోసం ప్రకృతిని పరిపూర్ణంగా ఉపయోగించుకోవడం కోసం 
ఇలా ఇన్నో విధాలుగా విజ్ఞానంతోనే మానవుడు జీవితాన్ని సాగించడం ప్రదానం తరతరాలకు మార్గదర్శకం 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment