పరమాత్మ ఎక్కడో పరమార్థం ఏమిటో ఎవరికి ఏ విధంగా తెలియునో ఎవరి మేధస్సులో కలుగునో
పరమాత్మ ఒక జీవ రూపం కాదు పంచభూతాల కాల ప్రభావాల ప్రకృతి కార్యాల సమూహ స్వరూపం (క్రియా శీలతతో అణువు పరమాణువులతో విశ్వమంతా మార్పుచెందుతూ ఉంటుంది)
అన్నీ స్వరూపములు పరమాత్మునివే అన్నీ రూపములు పర ఆత్మ బంధాలవే అన్నీ కార్య మార్పులు అతనివే
జీవుల (మానవ) విజ్ఞానం కేవలం విజ్ఞాన పరిశోధనయే కాల కార్య ప్రభావాలే మానవ ప్రయత్నాలే
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment