Thursday, March 26, 2026

వేగాన్ని పెంచుకుంటూ ప్రయాణిస్తే దృష్టిని కోల్పోతావు మేధస్సు ఆలోచన రహితమౌతుంది

వేగాన్ని పెంచుకుంటూ ప్రయాణిస్తే దృష్టిని కోల్పోతావు మేధస్సు ఆలోచన రహితమౌతుంది 
వేగంతో ప్రయాణం చేస్తూ సాగిపోతే మానవ లోపమే కాదు వాహన లోపం కూడా ఏర్పడుతుంది 

వేగంతో మానవునిలో వాహనంలో వివిధ లోపాలు ఏర్పడి ప్రమాదాలు సులువుగా సంభవిస్తాయి 

వేగం కొంత సమయం వరకే పని చేస్తుంది ఆ సమయంలోనే దృష్టిని ఆలోచనను జాగ్రత్తగా సరిచేసుకోవాలి వేగాన్ని తగ్గించుకోవాలి 

వేగం మేధస్సుకు ఉత్తేజవంతంగా అనిపించినా ప్రమాదం జరిగేందుకు దోహదపడుతుంది 

వేగంలో గమ్యాన్ని కూడా మరచిపోగలవు ఎన్నో సమస్యల ఇబ్బందులకు గురి కాగలవు 

వేగాన్ని ప్రశాంతం సమర్థత చేసుకోవాలే గాని ఉద్రిక్తత చేసుకోరాదు 
వేగంలో మేధస్సు హృదయం శరీర స్థితి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి 

వేగంతో కారణమయ్యే ఎన్నో మరణాలను విన్నా చూసినా తెలుసుకున్నా మనలో కొందరిలో అనుభవం లేని వారికి ఉన్న వారికి మెలకువ జ్ఞానం జాగ్రత్తల నియమాలు పాఠించడం కలగదు 

ప్రశాంతమైన ప్రయాణం పరిపూర్ణమైన ప్రదేశాన్ని చేర్చే గమ్యం 

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment