Tuesday, March 24, 2026

మానవుని కార్యాలు సమయాన్ని మించి పోతున్నాయి

మానవుని కార్యాలు సమయాన్ని మించి పోతున్నాయి  

సమయంతో పాటు శ్రమించడం అధికమై అనారోగ్యం కలుగుతున్నాయి 

సమయాన్ని కూడా సమపాలలో వాడుకుంటూ శ్రమిస్తూ విశ్రాంతి చెందుతూ ఉంటే ఆరోగ్యంతో పాటు అభివృద్ధి లభిస్తుంది 

సమయానికి విజ్ఞానం చెందాలి శ్రమించుటలో ఫలితాన్ని లాభంగా మార్చుకుంటూ కుటుంబాన్ని ఆరోగ్యంతో అభివృద్ధి వైపు నడిపించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment