సూర్యోదయానికి ముందే అస్తమించిన దేహం ఆలోచనకు అందని గమనం కాలంతో సాగని చలనం మహా ప్రశాంతమై నిశ్శబ్దతతో విశ్వమంతా నిద్రించే తరుణం ఏ జీవికి తెలియని భావం ఏనాటికి స్మరించని తత్వం బ్రంహాండంలో బ్రంహకైనా భ్రమగా (కల) తలిచే విషయం సముద్రాలలో సాగే అలల తీరం ఎదురు చూసే ప్రయాణం ఆగని ప్రవాహం ఎందరికో నిర్మలమైన సమయం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment