27, మార్చి 2026, శుక్రవారం

ఒకరు ఒక పనిని శ్రమతో చేసుకుంటారు అదే పనిని మరొకరు ఖర్చులతో చేసుకుంటారు

ఒకరు ఒక పనిని శ్రమతో చేసుకుంటారు అదే పనిని మరొకరు ఖర్చులతో చేసుకుంటారు 
అదే పనిని మరొకరు ఇతరులకు అప్పగిస్తారు అదే పనిని మరొకరు నష్ఠంగా మార్చేస్తారు 

ఏ పనినైనా కార్యమైనా  శ్రమతో పాటు ఖర్చు లేకుండా విజ్ఞానంతో పూర్తి చేసుకుంటేనే భవిష్య కాలానికి ఫలితం  

-- వివరణ ఇంకా ఉంది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి