26, మార్చి 2026, గురువారం

ఎదిగేందుకు శ్రమతో ఫలించే ఐశ్వర్యం కార్యాలకు పరమార్థమైన విజ్ఞానం

ఎదిగేందుకు శ్రమతో ఫలించే ఐశ్వర్యం కార్యాలకు పరమార్థమైన విజ్ఞానం దేహానికి పరిశుద్ధమైన ప్రాణ వాయువు శరీరానికి పరిశుద్ధమైన ఆహారం సమస్యలకు సామర్థ్యమైన పరిష్కారం ప్రయాణానికి ప్రశాంతమైన అనుభవం జీవితానికి అనుబంధాల ఆనందం ఉండాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి