Wednesday, March 25, 2026

విశ్వ విజ్ఞానమంతయు మానవుని జన్మలోనే తెలుసుకోవాలి అనుభవాలుగా అన్నివిధాలా జీవించాలి

విశ్వ విజ్ఞానమంతయు మానవుని జన్మలోనే తెలుసుకోవాలి అనుభవాలకై అన్నివిధాలా జీవించాలి 

ఎన్ని కార్యములతో సాగుతున్నా విశ్వ విజ్ఞానముకై అన్వేషణ సాగిస్తూ విశ్వాన్ని తిలకిస్తూ పరిశోధించాలి 

ప్రతీది (అణువు పరమాణువు) ఏ శాస్త్రీయముతో జీవిస్తున్నది ఏ సిద్ధాంతముతో ఎదుగుతున్నది ఏ కాలంతో పాటు ఎలా సాగుతున్నది 

ప్రకృతిలో అనంతమైన బ్రంహ జ్ఞానము అపారమైన భావ తత్వముల స్వభావాలు విరివిరిగా ఉద్భవిస్తూనే ఉన్నాయి 

భావములలో తెలిసిన జ్ఞానము తత్వములచే కలుగు పరమార్థము పరమాత్మను తెలియజేస్తుంది 

ఏనాడో చదువుకున్న జ్ఞానము ఈనాడు చదువుకునే విజ్ఞానము ఎటువంటి మార్పుల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

 

No comments:

Post a Comment