ఈనాటి పొదుపులే రేపటి గృహ ప్రవేశానికి తలుపులుగా ఆహ్వానం పలుకుతాయి
పొదుపుకై ఒక్క రూపాయి నుండి మొదలు పెడితే గృహానికి కోటి రూపాయల వరకు పెరుగుతూ సాగుతూ వేగవంతమై వస్తాయి (కష్టాన్ని ఆరోగ్యాన్ని గమనించు ప్రశాంతంగా జీవితాన్ని సాగించు శ్వాస ప్రయాసను ను ఊరడించు)
పొదుపు ఆరంభమే ఆలస్యం గృహ ప్రారంభం తక్షణమే తలుపుల ద్వారాలతో వేచి ఉన్నాయి
పొదుపు ఆరంభం కష్టమైనా గృహ ఆరంభం తలుపులు సంతోషాన్ని ఆనందాన్ని జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుతాయి
గృహారంభం కుటుబంతో పాటు వంశానికి తరతరాలుగా అభివృద్ధిని కలిగిస్తాయి అలాగే ఆరోగ్యం విజ్ఞానం నైపుణ్యం ప్రశాంతత అనుబంధం సంబంధం ప్రకృతి అనుకూలత పంచభూతాల సాఫల్యత మొదలైనవి ఎన్నో ఎన్నెన్నో ఎందరికో కలిగిస్తాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment