30, మే 2010, ఆదివారం

ఆనాడు నిలిపిన మరణ భావనతోనే

ఆనాడు నిలిపిన మరణ భావనతోనే ఇంకా జీవిస్తున్నాను
ఎన్నో యుగాల క్రితం నిలిపిన భావన ఇంతకాలమంటే గొప్పగానే
ఆ భావన ఆనాడు కలగపోయి ఉంటే నేడు విశ్వంలో లేక శూన్యమే
అలాంటి భావనలు నాలో ఎన్నో మర్మ రహస్యాలుగా చలిస్తున్నాయి
భావాలలో ఎంతటి విశిష్ట అద్భుతాలున్నాయో నా మేధస్సుకే తెలుసు
మరణం లేని మర్మ భావన శ్వాసలో ధ్యాసగా జీవించేలా తలచినది ఆనాడే
భావాలతో ఇక ఎప్పుడూ జీవించేలా శ్వాసలో ధ్యాసగా ఓ భావన నిలిచే ఉంది
మరణం లేని భావనతో విశ్వ విధాతగా మహాత్మనై పరమాత్మ స్వరూపంతో ఉంటానని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion