31, మే 2010, సోమవారం

నశించిపోయే రూపాలలో నేను

నశించిపోయే రూపాలలో నేను ఉండలేనని విశ్వ రూపాలలో ఉంటున్నా
నా రూపం నశించిపోతే నా రూప భావాలు దివ్యత్వాన్ని కోల్పోతాయి
నా రూప తేజస్సు ఎప్పటికి ప్రకాశవంతంగా ఉండాలనే విశ్వ రూపాలలో
నేను దాగిన రూపాలు ఆకాశమున కనిపించేవేనని నిత్యం దివ్యత్వంతో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి