23, మే 2010, ఆదివారం

ఆ విజ్ఞానం ఎప్పటికీ

ఆ విజ్ఞానం ఎప్పటికీ నా మేధస్సులోనే నిక్షిప్తమై ఉంటుంది
ఆలోచనకు తెలియని భావాలకు అర్థంకాని వేద విజ్ఞానంగా
ఆవేదనలో కలిగినా వేద భావన లేని ఆలోచన స్వభావము
అర్థం కాని విజ్ఞాన స్వభావాలు మేధస్సులో ఎన్నో ఎందరిలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి