26, మే 2010, బుధవారం

మర్మము తెలియని భావాలు

మర్మము తెలియని భావాలు నాలో చేరేది ఎప్పుడో
మర్మము తెలిస్తేగాని నా మేధస్సులో ఏవి చేరవేమో
విజ్ఞానముకై దేనినైనా తెలుసుకొని మేధస్సున గ్రహిస్తా
మర్మ రహస్యాలు కూడా నాలో చేరేలా ఆలోచిస్తూనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి