21, మే 2010, శుక్రవారం

మాటల్లో ధ్యాసను ఉంచు

మాటల్లో ధ్యాసను ఉంచు ఆలోచనలలో గమనం పెంచు
ధ్యాసపై గమనం ఉంటే ఆలోచనలే అర్థాల మాటలుగా
ధ్యాసలేని గమనం అనర్థాల మాటలతో ఆలోచనలు ఏవేవో
ఏవేవో ఆలోచనలతో ధ్యాస లేకపోతే మాట కరువై మతిపోయే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion