9, మే 2010, ఆదివారం

మరచిందే మరవకు

మరచిందే మరవకు మళ్ళీ మరచిన దానిని మరవకు
మరచిన దానిని జ్ఞాపకం ఉండేలా ఏనాడు మరవకు
మరచిన దానిని మరవకుండా ఇక ఏదీ మరవద్దు
మరచి పోవుట లేనట్లు అన్నీ జ్ఞాపకంగా మేధస్సులోనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి