24, మే 2010, సోమవారం

నా భావాలను నేనే

నా భావాలను నేనే నెమరు వేసుకుంటూ విశ్వమున సాగిపోతున్నా
విశ్వమున ఏ అద్భుతాలు తోచనివేళ నా అద్భత భావాలే గొప్పగా
విశ్వ ప్రయాణమును ఆది కాలము నుండి భావాలతోనే సాగిస్తున్నా
కొత్త భావాలతో సాగే నాలో ఏది తోచని వేళ మరల ఆనాటి భావాలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి