వేల లక్షల రకాలుగా చెప్పినా మహా విజ్ఞానం అర్థం కాని విధంగానే
ఎన్ని రహస్యాలను వివరించినా మేధస్సులో తెలియని అజ్ఞానమే
భావాలతో స్వభావ గుణాల పరమార్థాన్ని తెలిపినా అర్థంకాలేదనే
విశ్వమును చూపించి మహా భావాలు కలుగజేసినా మూలం తెలియుటలేదని
మూల రహస్యాన్ని తెలిపినా జీవించుటలో కొంత కాలానికి అసత్యమేమోనని
నేనే అనే భావన కలిగే వరకు అన్నీ తానేనని గ్రహించేవరకు ఏదీ అర్థంకాకనే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion