22, మే 2010, శనివారం

ఖర్చు పెట్టె స్థోమత లేకున్నా

ఖర్చు పెట్టె స్థోమత లేకున్నా ఇతరులతో ఖర్చు చేయించాలనే
వారి అవసరాలకు చమటోర్చి సంపాదిస్తే నీవు వారి ధనాన్నే దుభార చేసి
వారి జీవితాలను ఎదగనివ్వకుండా నీవు ఎదగలేక అజ్ఞాన జీవిలా
శ్రమించే గుణం లేనప్పుడు ఖర్చు చేసే స్థోమత నీకు లేనే లేదు ఎప్పటికీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion