25, మే 2010, మంగళవారం

నేను మరో ధ్యాసలో విశ్వం వైపు

నేను మరో ధ్యాసలో విశ్వం వైపు వెళ్ళిపోతున్నా
నా వారు నన్ను నా భావాలను గమనించండి
విశ్వ స్వభావాలు నా భావాలను ఆహ్వానించేలా
నేను మరల తిరిగి రాలేక విశ్వధ్యాసలో మర్మగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion