30, మే 2010, ఆదివారం

మేధస్సు కాంతివంతం అయ్యేవరకు

మేధస్సు కాంతివంతం అయ్యేవరకు విజ్ఞాన రహస్యాలకై అన్వేషణ
కాంతివంతం చెందుటలో సంపూర్ణ విజ్ఞాన ప్రజ్ఞానం కలిగి ఉన్నట్లే
విశ్వ నిర్మాణ మర్మ రహస్యాలు కూడా తెలిసినంతగా ఎదిగినట్లే
విశ్వ భావ స్వభావాలు కూడా మేధస్సులో అనంతమై అమరినట్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion