13, మే 2010, గురువారం

విశేషంగా లేని ఈ రోజు

విశేషంగా లేని ఈ రోజు వృధా ఐనదేమో
ఎటువంటి విజ్ఞాన వార్తా సందేశము లేదు
తెలుసుకొనుటకు ఏ సమాచారమైనా లేదు
ఆలోచించుటకైనా ఏదీ కలుగుట లేదు
ఎలా అన్వేషిస్తున్నా ఏదీ తోచటం లేదు
అజ్ఞాన రోజుగా మేధస్సున విజ్ఞానమే గ్రహించా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి