26, మే 2010, బుధవారం

ప్రతి రూపము నా నేత్రాల యందు

ప్రతి రూపము నా నేత్రాల యందు నుండి వెల్లిపోతేనే నాకు తెయునట్లా
నేత్రాలు చూడకున్నను నా విజ్ఞాన మేధస్సులో ప్రతి రూప కదలికలు
ఎక్కడ ఏ రూపము చలించినా వాటి భావాలు నా మేధస్సులో కదిలేలా
విశ్వ చలనము నాలో ఉండేలా నా మేధస్సు మర్మముతో నిర్మాణకృతమైనది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి