9, మే 2010, ఆదివారం

అలా వెళ్ళకూడదనే

అలా వెళ్ళకూడదనే సూచిస్తున్నారు
ఇలా వెళ్ళాలని దారి చూపుతున్నారు
ఎటు వెళ్ళాలో వారు తెలుపుటలో
సమయానికి అందరు క్షేమంగా వెళ్ళాలనే
ఏ దారైనా ఒక్కటే జన సంఖ్య ఎక్కువైతేనే
ప్రతి దారికి సూచన తెలుపుతూ రక్షణకై

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి