12, మే 2010, బుధవారం

అవసరమైనందుకే జన్మించానని

అవసరమైనందుకే జన్మించానని అవసరమైతే మరణించగలనని
అవసరమే లేకపోతే జన్మ నాకై లేదని భావనగా తెలుసుకున్నాను
నా జీవితమున ఒక భావన అవసరమైనదని అందుకే జన్మించానని
ఎవరికిలేని భావన నాలో ఉన్నందుకే జన్మతో తెలిపి మరణిస్తున్నా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి