30, మే 2010, ఆదివారం

ఆకాశాన కదిలే మేఘాల స్వభావాలు

ఆకాశాన కదిలే మేఘాల స్వభావాలు కూడా నాలో చేరుతుంటే
వాటి భావాల విజ్ఞానం మేధస్సులో ఉంటుందనే అర్థమవుతుంది
భావాల అర్థాలను గ్రహించలేకున్నా పరమార్థం ఏనాటికైనా తెలిసేలా
కొన్ని భావాలు అర్థమగుటకు మరెన్నో మేఘాలు కదిలి పోవాలని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి