19, మే 2010, బుధవారం

వారికేలేని విజ్ఞాన భావనను

వారికేలేని విజ్ఞాన భావనను నీవు అజ్ఞానిగా గ్రహించవద్దు
అజ్ఞానం ఎవరి లక్షణ భావాలలో ఉన్నా నీవు విజ్ఞానిగానే
ఎప్పుడైతే ప్రతీది విజ్ఞానంగా స్వీకరిస్తావో నీలో సత్యం చేరి
విజ్ఞానం విశ్వంలా ప్రతి భావన పరమాత్మ తత్వంచే కలుగును

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion