30, మే 2010, ఆదివారం

ఒకరిని అజ్ఞానిగా చేసే మాటలు

ఒకరిని అజ్ఞానిగా చేసే మాటలు మార్చే విధానాన్ని మానుకోండి
అతనికి మీరు సమాధానం ఇవ్వకపోయినా తప్పులు పలకకండి
మీరు విజ్ఞాననులే కావచ్చు కాని అజ్ఞాన బోధకులుగా మారకండి
తెలిసింది కొంతైనా విజ్ఞానంగా సందేహం లేకుండా తెలపండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion