20, మే 2010, గురువారం

నా జీవితానికి నా మేదస్సు

నా జీవితానికి నా మేదస్సు విధానమే కారణమని నా ఆలోచన
నా ఆలోచనల విధానం ఎలా ఉంటె అలా విజ్ఞానం చెందుతూ
నా మేదస్సు ఎన్నో విధాల ఎదుగుటకు విజ్ఞానాన్ని సేకరిస్తూనే
నా జీవితాన్ని ఒక విజ్ఞాన మార్గంలో నడిపిస్తూ ప్రయాణిస్తున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి