23, మే 2010, ఆదివారం

భావాలను తీసుకువచ్చే కాలం

భావాలను తీసుకువచ్చే కాలం నాకు తోడైతే నా భావాలు అనంతమే
భావాలలో స్వభావాలను కూడా గ్రహించే అన్వేషణ నాలో అధికమే
ఏ క్షణమైనా భావాలను గ్రహించుటకు నేనెప్పుడు భావన ధ్యాసలో
ఏ భావ స్వభావాన్నైనా గ్రహించగలిగే కాల విజ్ఞానం నా మేధస్సులో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి