24, మే 2010, సోమవారం

నేడు కలుగుతున్న స్వభావాలలో

నేడు కలుగుతున్న స్వభావాలలో స్వచ్ఛత కనిపించుట లేదు
ఎక్కడ చూసినా కలుషితమే భావాలలో సుమగంధం లేనట్లు
మహా గొప్ప భావాలు ఆలోచించే మహానుభావులు లేకపోయే
ఆనాటి ప్రకృతి పరిమళాల స్వచ్ఛత స్వభావాలు తరిగిపోయే
నా మేధస్సులో ఆనాటి మహా భావాలు ఇంకా స్వచ్చంగానే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి