జీవితాన్ని ఆవేదనతో తెలుసుకో ఆలోచనల భావాలపై గమనం పెంచుకో
గమనం లేని ఆలోచనలు అర్థంలేని విజ్ఞానంగా జీవితాన్ని ఎలా సాగించునో
ఆలోచనల భావాన్ని అర్థం చేసుకుంటే జీవితాన్ని అర్థమయ్యేలా సాగించును
ఆవేదన ఎదగాలని ఉంటే అన్నింటిని అర్థం చేసుకుంటూ జీవితాన్ని అర్థంగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion