31, మే 2010, సోమవారం

నా రూపాలు మేఘాలేనని

నా రూపాలు మేఘాలేనని నా భావాలు ఆకాశం వైపు వెళ్ళుతున్నాయి
ఆకాశమే నా భావ స్వరూపమని మేఘాలే విశ్వానికి తెలుపుతున్నాయి
కదిలే మేఘాలలో ఎన్ని పొరలున్నా నా రూపంలో ఉన్న స్వరూపాలేనని
మేఘ ఛాయ వర్ణాలు కూడా సూర్యుడు తెలిపే నా విశ్వ రూప భావలేనని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి