6, మే 2010, గురువారం

మరణించినా వారైనా తెలుపగలరా

మరణించినా వారైనా తెలుపగలరా మరణించే భావన ఎలా ఉంటుందో
మరణిస్తున్నానని తెలిసినా ఆ భావం తెలియక పోతుందేమోనని
నా మేధస్సులో ఆ భావాన్ని గ్రహించి ఆత్మగా విశ్వంలో భావాత్మనై
విశ్వ భావాల పరమాత్మగా జన్మించిన స్థానముననే శూన్యమవుతా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి