3, మే 2010, సోమవారం

నేను మరణించినా

నేను మరణించినా జీవిస్తున్నాననే భావన నా వారికి తెలియదే
మరణించిన మూడు క్షణాల తర్వాత భావాత్మనై జీవిస్తున్నానే
మరణించే తత్వాన్ని అధిగమించిన నా భావం అమరత్వమే
అమర జీవిగా విశ్వంలో ఉన్నా ప్రతి జీవి భావాలలో నే ఉంటా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion