4, మే 2010, మంగళవారం

కోటి భావాలు క్షణంలో

కోటి భావాలు క్షణంలో కలిగినా తెలిపేదెలా
తెలుపుటకు ఎంత సమయం ఏ భావనకు
కోటి భావాలకు కోటి క్షణాలైనా చాలవేమో
ఏ భావాన్ని మరచినా కోటి కన్నా ఎక్కువే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి