5, మే 2010, బుధవారం

నాలో జీవకళ లేదని

నాలో జీవకళ లేదని మరణ భావన తాండవిస్తున్నది
మరణించే భావనలో శ్వాస కూడా అలిగి వెల్లిపోతానంది
ఎవరులేక విశ్వమున నేనే ఆత్మగా ప్రయాణిస్తున్నా
విశ్వకళకై నాలో మరణ కళ మొదలైనదేనని నా భావన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి