27, అక్టోబర్ 2010, బుధవారం

కాలం ఒక జ్ఞాపకమేనని మనిషికి

కాలం ఒక జ్ఞాపకమేనని మనిషికి తెలిసిన భావన
భావాలను కాలంతో తెలుసుకోవటమే జీవిత తపన
తపించే భావాలలో సుఖ దుఃఖ్ఖాలు ఎన్నో ఎదురవుతాయి
కర్మను కూడా గ్రహ చారంతో అనుభవిస్తే కాల భావమే
కాలం కల్పించే భావాలన్నీ మేధస్సున జ్ఞాపకాలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion