29, అక్టోబర్ 2010, శుక్రవారం

నీవు ధ్యానిస్తే ఆత్మ ప్రతి జీవిలో జీవమై

నీవు ధ్యానిస్తే ఆత్మ ప్రతి జీవిలో జీవమై జీవించునురా
నీ జీవమే జీవికి శ్వాసగా జీవితాన్ని ఇచ్చేనురా
ఆత్మగా పరమాత్మగా ప్రతి భావము నీవే రా
విశ్వ విజ్ఞానిగా నీవే లోకాన్ని నడిపించగలవురా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి