11, అక్టోబర్ 2010, సోమవారం

కరుణా మూర్తియే కారణ జన్మయే

కరుణా మూర్తియే కారణ జన్మయే
కార్య క్రమ సిద్దియే కర్మ ధ్యానయే
కర్త కాల జ్ఞానయే క్రియా విశేషణయే
కీర్తి ఖ్యాతి లోకయే కృపానందయే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి