25, అక్టోబర్ 2010, సోమవారం

ఓ దివ్య భావనను జ్యోతిగా

ఓ దివ్య భావనను జ్యోతిగా నీ ఆత్మలో వెలిగించుకో
నీ ఆత్మ స్వేచ్చగా విశ్వమంతా తిరుగుతుంటుంది
ఆత్మ విశ్వాన్ని తిలకిస్తూ విశ్వ విజ్ఞానాన్ని సేకరిస్తుంది
ఆత్మ విజ్ఞానంతో నీ మేధస్సు కాంతిగా వెలుగుతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి