11, అక్టోబర్ 2010, సోమవారం

ఎంత వరకు ఈ వేద విజ్ఞాన

ఎంత వరకు ఈ వేద విజ్ఞాన విశ్వ వేదాంతం
నా మేధస్సులో ఏ వేదం ఏనాటి వరకు
వేదమే వంద యుగాలుగా నాలో సాగుతున్నది
విశ్వ వేదాల విజ్ఞానం మహా తత్వ విశేషణం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి