13, అక్టోబర్ 2010, బుధవారం

ఓ కాలమా! నా భావాలను

ఓ కాలమా! నా భావాలను తెలుసుకొని నాకై నేడు అనుకూలించవా
ఓ కాలమా! నీలోనే ఉన్నాయి నా జీవన భావాల జీవిత స్వభావాలు
ఓ కాలమా! నీవే నా భావాల విశ్వ విజ్ఞాన కాల ప్రభావ దివ్య నిర్ణేతవు
ఓ కాలమా! నీవు కలిగించే సమయమే నా భావ స్వభావాలకు జీవార్థం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి