తెలుసుకో నా భావాలను మేధస్సున నేర్చుకో
విశ్రాంతి సమయములలో నా స్వభావాలనే నెమరువేసుకో
జీవించుటకు మహా విజ్ఞాన జీవిత భావ స్వభావాలే తెలుసుకో
మరణిస్తున్నా నా దివ్య స్వభావాలనే మేధస్సున స్మరించుకో
నీలో నా భావన ఉన్నంతవరకు విశ్వమే నీలో ధ్యానిస్తుంది
గమనమే శ్వాసపై ఉన్నంతవరకు మరణమే శూన్యమైపోతుంది
విశ్వ గుణ భావాల భాషతో జీవించుట నేర్చుకో
క్షణమే నీకై జీవించుటకు భావమై నిలిచిపోతుంది నీలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion