27, అక్టోబర్ 2010, బుధవారం

ఏ నాటిదో ఈ కాలం నా మేధస్సునే

ఏ నాటిదో ఈ కాలం నా మేధస్సునే విశ్వ భావాలతో నడిపిస్తున్నది
ఎలా ఆలోచించినా భావమై నా మేధస్సున విజ్ఞానంగా చేరుతున్నది
క్షణమే నా మేధస్సులో భావంగా విశ్వ కాల చక్రమై తిరుగుతున్నది
క్షణానికి ఓ కొత్త భావనతో విశ్వ కాలం నా మేధస్సున సాగుతున్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి