27, అక్టోబర్ 2010, బుధవారం

ఈ రోజు కలిగే భావనకు రేపటి

ఈ రోజు కలిగే భావనకు రేపటి భావాలకు సంబంధం ఉన్నది
నేటి భావనలోని విజ్ఞానం రేపటి జీవితానికి ఉపయోగకరమే
ప్రతి భావనను గమనిస్తే కొన్ని భావాలకు పొంతన కుదురుతుంది
ఎరుకతో జీవిస్తే ప్రతి భావన ఓ భవిష్య విజ్ఞానానికి సబంధమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి