28, అక్టోబర్ 2010, గురువారం

ప్రతి రోజు ఓ భావన నా మేధస్సులో

ప్రతి రోజు ఓ భావన నా మేధస్సులో అన్వేషిస్తూనే ఉన్నది
ఆ భావనతో మహా దివ్య భావనను తిలకించాలని అనుకున్నా
భావనలో దాగిన స్వభావాలు విశ్వ తత్వాన్ని తెలిపే మధురిమలు
మధురమైన భావనతో జీవితం విశ్వ కాంతిగా దివ్యానందమే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి