25, అక్టోబర్ 2010, సోమవారం

శుభ్రతతో జీవిస్తేనే మహా దివ్య

శుభ్రతతో జీవిస్తేనే మహా దివ్య గుణాలు దేహాన్ని కాంతిగా మార్చుతాయి
కాంతిగా మారని దేహము కర్మ శరీరమేనని నా దివ్య భావనాలోచన
దివ్య గుణములు మేధస్సులో ఉన్నంతవరకు దేహాన్ని శుభ్రతగా ఉంచగలరు
దివ్య గుణము లేని మేధస్సు అజ్ఞాన అశుభ్రతతో చీకటి భావమై పోతుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి