26, అక్టోబర్ 2010, మంగళవారం

ఎవరికి కావాలి ఈ విశ్వ

ఎవరికి కావాలి ఈ విశ్వ విజ్ఞానం నా మేధస్సులోనే కలుగుతున్నది
నా ఆత్మకు కూడా అర్థం కాని ఆలోచనలతో ప్రతి క్షణం తపిస్తున్నా
కాలంతో సాగే ఆలోచనలకు భావా స్వభావాలెన్నో కలుగుతున్నాయి
మనిషిగా లేని ఆశయాలు విశ్వ ఆత్మల యోగత్వాన్ని స్వీకరిస్తున్నాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి